IPL 2020: Royal challengers bangalore captain Virat Kohli Almost Applies Saliva on Ball; Sachin Tendulkar Calls it ‘Million Dollar Reaction’
#ViratKohli
#Virat
#SachinTendulkar
#Icc
#Rcbvsdc
#RoyalchallengersBangalore
#RCB
#Ipl2020

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. బంతిపై ఉమ్ము రుద్దడాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల నిషేధించింది. అయినప్పటికీ.. కొంత మంది క్రికెటర్లు అలవాటులో పొరపాటులా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతిపై ఉమ్ముని రాస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్ రాబిన్ ఉతప్ప.. క్యాచ్‌ని వదిలేసిన తత్తరపాటులో బంతిపై ఉమ్ము రాస్తూ కనిపించాడు. అయితే.. ఫీల్డ్ అంపైర్లు అతని తప్పిదాన్ని గుర్తించలేదు. కానీ.. నెటిజన్లు మాత్రం రాబిన్ ఉతప్పని ఉతికారేశారు.